Surprise Me!

Weather Update : బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి, ఆ ప్రాంతాలకు వర్ష సూచన | Rain Alert | Oneindia Telugu

2025-09-02 90 Dailymotion

Weather Update : బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఒడిశా పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో బలమైన రుతుపవనాల ద్రోణి కొనసాగుతున్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నాయి..

మరోవైపు తెలంగాణలోనూ అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురవనున్నాయి. మంగళవారం (సెప్టెంబర్‌ 2) ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, కొమరంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, వరంగల్, వికారాబాద్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.


The Indian Meteorological Department (IMD) has issued weather alerts for Andhra Pradesh and Telangana for the next 2 days.

👉 Andhra Pradesh: Cloudy skies with thunderstorms & gusty winds likely in many coastal districts.
👉 Telangana: Orange Alert ⚠️ for heavy rainfall in Hyderabad, Medchal, Ranga Reddy & surrounding districts. Gusty winds (30–45 kmph) expected.

⚠️ Caution: Residents are advised to stay indoors during lightning and avoid open areas.

📍 Stay tuned for more weather updates & alerts.

#TelanganaRains
#APRains
#HyderabadWeather
#IMDAlert
#HeavyRain
#WeatherUpdate
#TelanganaMonsoon
#IMDAlert #HyderabadRains #AndhraPradesh #Telangana #WeatherForecast #RainAlert #IndiaWeather #Monsoon2025 #OneindiaTelugu #oneindia #OIUpdates

~PR.358~CA.43~HT.286~